Friday, October 14, 2011

రాయలసీమ రామన్న చౌదరి - మోహన్ బాబు


  • అవసరం సృష్టికి తల్లి. అనుభవం తెలివికి తండ్రి.

  • కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది. అదే రోడ్డుమీద ఉంటే బండి పడవని మోస్తుంది.

  • తల్లి తండ్రులని పూజించు, బాగుపడాతావు. జడలు, మీసాలు ఉన్నవాళ్ళని కాదు.

  • నిజంగా దేవుడనేవాడే ఉంటే కొంతమందికి అన్నం ఎందుకు దొరకట్లేదు?