Telugu Movie Best Dialogs
Collection of best movie dialogs from Telugu films (INDIA).
Friday, October 14, 2011
రాయలసీమ రామన్న చౌదరి - మోహన్ బాబు
అవసరం సృష్టికి తల్లి. అనుభవం తెలివికి తండ్రి.
కాలవలో ఉంటే పడవ బండిని మోస్తుంది. అదే రోడ్డుమీద ఉంటే బండి పడవని మోస్తుంది.
తల్లి తండ్రులని పూజించు, బాగుపడాతావు. జడలు, మీసాలు ఉన్నవాళ్ళని కాదు.
నిజంగా దేవుడనేవాడే ఉంటే కొంతమందికి అన్నం ఎందుకు దొరకట్లేదు?
No comments:
Post a Comment
Home
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment